'అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ సీఎం'
HYD: అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ సీఎం రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. అనుముల అంటే అహంకారం, అనుముల అంటే అవినీతి, అనుముల అంటే అబద్ధాలు, అనుముల అంటే అసూయ అని విమర్శించారు. గతంలో ఎంతో మందిని అవమానించి, ఇప్పుడు నీతులు చెప్తున్నారని ఎద్దేవా చేశారు.