VIDEO: పుంగనూరులో పర్యటించిన MLA
CTR: మాజీ మంత్రి MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం పుంగనూరులో సుడిగాలి పర్యటన చేశారు. ఆయన రాకను తెలుసుకున్న పార్టీ శ్రేణులు అభిమానులు MLAకు ఘనంగా స్వాగతం పలకగా అందరిని ఆత్మీయంగా పలకరించారు. అనంతరం రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి చేపట్టే కార్యక్రమాలపై చర్చించి దిశ నిర్దేశం చేశారు. YCP డిజిటల్ బుక్ స్కానర్ కార్యకర్తలకు అందరికీ చేరాలన్నారు.