అమెరికా టారిఫ్ పెంపుకు వ్యతిరేకంగా నిరసనలు

NDL: ఆమెరికా టారిఫ్ పెంపుకు వ్యతిరేకంగా రాష్ట్ర కమిటి పిలుపు మేరకు శనివారం నంది కోట్కూరులో సీపీఐ నాయకులు నిరసనలు తెలిపారు. జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. భారతీయ సరుకుల దిగుమతిపై 50% పెంచుతూ USA అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో, అక్వా ఉత్పత్తులు పడిపోయాయి. దేశ ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిలబడాలని డిమాండ్ చేశారు.