అర్హులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

అర్హులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

JGL: గొల్లపల్లి మండలంలోని చిల్వకోడూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కల్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే తమ లక్ష్యమని, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.