అకాల వర్షాలు.. విద్యుత్ సిబ్బందిపై ఒత్తిడి

అకాల వర్షాలు.. విద్యుత్ సిబ్బందిపై ఒత్తిడి

VZM: జిల్లాలోని గడిచిన నాలుగు రోజుల నుంచి పలు ప్రాంతాల్లో అకాల వర్షం పడింది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతుండంతో పలు చోట్ల విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. మరికొన్ని చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరాలో ఆటంకం ఏర్పడుతుండడంతో వినియోగదారుల నుంచి అధికారులకు ఒత్తిడి ఎక్కువైంది.