కోహ్లీపై RCB కో ఓనర్ ఆసక్తికర వ్యాఖ్యలు

కోహ్లీపై RCB కో ఓనర్ ఆసక్తికర వ్యాఖ్యలు

RCB కొత్త సహ యజమాని సత్యన్ గజ్వాని విరాట్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'విరాట్ కోహ్లీ ఒక అసాధారణమైన ఆటగాడు. అతనితో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాము. డీల్ పూర్తయ్యాక కోహ్లీ టీమ్‌తో చర్చించి, వారి లక్ష్యాలకు అనుగుణంగా జట్టు విజయం కోసం ఉమ్మడిగా పని చేస్తాం' అని పేర్కొన్నారు.