కానిస్టేబుల్ తేజ పనిపై ప్రశంసలు

కానిస్టేబుల్ తేజ పనిపై ప్రశంసలు

CTR: బంగారుపాళ్యం మండలంలో శుక్రవారం సాయంత్రం కుసిన భారీ వర్షానికి బెంగళూరు - చెన్నై హైవేలోని నలగాంపల్లి ఫ్లైఓవర్‌పై నీరు నిలిచిపోయాయి. డీఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తేజ, స్నేహితుడి సహాయంతో గంటసేపు శ్రమించి చెత్తను తొలగించి, నీటిని క్లియర్ చేశారు. వాహనాలకు ప్రమాదం నివారించి, మానవత్వం చాటిన తేజను ప్రజలు, వాహనదారులు అభినందించారు.