సెంటిమెంట్లకు లొంగిపోకూడదు: నవీన్ యాదవ్

సెంటిమెంట్లకు లొంగిపోకూడదు: నవీన్ యాదవ్

TG: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఎలాంటి సెంటిమెంట్లకు లొంగిపోకూడదని అన్నారు. తాను చిన్ననాటి నుంచి తమ మధ్యలో ఉన్న వ్యక్తినని, తనను గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వంలో MLA కనీసం ప్రజలకు కనిపించలేదని ఆరోపించారు. ప్రజల కోసం కృషి చేస్తున్న తనను రౌడి అంటున్నారని మండిపడ్డారు.