అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి

అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి

KDP: CM చంద్రబాబు అంగన్వాడీల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. 'వాళ్లకు జీతాలు పెంచాలనే ఆలోచన మాకూ ఉంది. అయితే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆ దృష్ట్యా ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి’ అని అన్నారు. మంగళవారం అంగన్వాడీ సంఘాల నేతలతో అమరావతి సచివాలయంలో చర్చలు జరిపారు.