'అయోడిన్ లోపిస్తే గర్భిణులకు ప్రాబ్లం'

'అయోడిన్ లోపిస్తే గర్భిణులకు ప్రాబ్లం'

GDWL: అయోడిన్ లోపిస్తే మానసిక మందగమనం, బలహీనత, గర్భిణీ స్త్రీలలో మృతశిశువు జననం లేదా పిల్లల్లో వికలాంగత వంటి సమస్యలు వస్తాయని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్‌కే. సిద్ధప్ప పేర్కొన్నారు. మంగళవారం గ్లోబల్ డెఫిషియన్సీ అయోడిన్ డిజార్డర్స్ ప్రివెన్షన్ డే సందర్భంగా MLHP సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అయోడిన్ కలిగిన ఉప్పును తీసుకోవాలన్నారు.