'ఇందిరమ్మ పాలనంటే అక్రమ అరెస్టులేనా..?'

'ఇందిరమ్మ పాలనంటే అక్రమ అరెస్టులేనా..?'

ADB: ఇందిరమ్మ పాలన అంటే అక్రమ అరెస్టులేనా..? అని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ ప్రశ్నించారు. బీఆర్ఎస్వీ ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనకుండా ఉండేందుకు ధరణి రాజేష్‌తో పాటు సడిగే రాజ్ కుమార్, బాబా శ్యామ్, క్రాంతి పవార్, మధస్తు దినేష్‌లను మంగళవారం ఉదయం ఉట్నూర్ పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.