పెబ్బేరు మున్సిపల్లో 33 నామినేషన్లు దాఖలు

పెబ్బేరు మున్సిపల్లో 33 నామినేషన్లు దాఖలు

WNP: పెబ్బేరు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 2వ రోజు గురువారం 33 నామినేషన్లు దాఖలు అయ్యాయి. కాంగ్రెస్ నుంచి 11 నామినేషన్లు, బీఆర్ఎస్ నుంచి 07 నామినేషన్లు, బీజేపీ నుంచి 09, బీఎస్పీ నుంచి 01, ఇండిపెండెంట్ నుంచి 02 నామినేషన్లు, ఇతర రాష్ట్రాలలో ఉన్న రికగ్నైజేడ్ పార్టీల నుంచి 03 నామినేషన్లు దాఖలయ్యాయి.