మార్చి 10: చరిత్రలో ఈరోజు
1876: అలెగ్జాండర్ గ్రాహంబెల్ తొలి టెలిఫోన్ కాల్ చేసిన రోజు
1922: స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీని అరెస్ట్ చేసిన రోజు
1946: తెలుగు నవలా రచయిత కేశవ రెడ్డి జననం
1972: సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ జననం
1990: తెలుగు చలనచిత్ర నటి రీతూ వర్మ జననం
కేంద్ర పారిశ్రామిక భద్రతా దినోత్సవం