కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

PPM: డోకిశీల గ్రామంలో గాంధీజీ వన్ ధన్ వికాస్ కేంద్రంలో గురువారం జీడిపిక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు, అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నో ఉపాధి పథకాలను ప్రవేశ పెడుతున్నారన్నారు.