VIDEO: బ్రాహ్మణవెల్లంలలో ఘనంగా బోనాల పండుగ

VIDEO: బ్రాహ్మణవెల్లంలలో ఘనంగా బోనాల పండుగ

NLG: నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో ఆదివారం బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు తమ ఇండ్ల నుంచి బోనాలను ఎత్తుకొని సామూహికంగా వెళ్లి ముత్యాలమ్మకు బోనాలు పెట్టారు. తరువాత మేకపోతులు బలిచ్చి మా పిల్లా పాపలను, గొడ్డు గోదాను చల్లంగా చూడాలని అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.