VIDEO: బస్సులు సరిగా లేక ప్రయాణికులు ఇక్కట్లు..!

VIDEO: బస్సులు సరిగా లేక ప్రయాణికులు ఇక్కట్లు..!

ప్రకాశం: సింగరాయకొండ కందుకూరు మార్గాల మధ్య బస్సుల కొరతతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. మంగళవారం స్థానిక ప్రజలు బస్సుల కోసం సింగరాయకొండలో పడిగాపులు కాశారు. వస్తే వెంట వెంటనే బస్సులు వస్తాయని, లేకపోతే అస్సలు బస్సులు రావని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.