నేడు ఎమ్మెల్యే కూనంనేని పర్యటన వివరాలు

నేడు ఎమ్మెల్యే కూనంనేని పర్యటన వివరాలు

BDK: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేడు చుంచుపల్లి, పెనగడప, కొత్తగూడెం, సుజాతనగర్ మండలాల్లో పర్యటిస్తారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎమ్మెల్యే ప్రారంభిస్తారని, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తానని అన్నారు.