విద్యార్థులకు ఏఐ పాఠాలు..!

విద్యార్థులకు ఏఐ పాఠాలు..!

మేడ్చల్: జిల్లా పరిధిలో రెండు ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం ఏఐ పాఠాలు చెప్పేందుకు ఎంపిక చేసింది. ఉప్పల్ మండలం పరిధి నాగోల్ డివిజన్‌లో ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆకృతి ప్రాజెక్టు ఆధ్వర్యంలో 10 కంప్యూటర్లను ఏర్పాటు చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు.