భారీగా డ్రగ్స్ పట్టివేత

భారీగా డ్రగ్స్ పట్టివేత

TG: హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 60 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 6 లక్షల వరకు ఉంటుందని అధికారుల అంచనా వేశారు. ప్రధాన సరఫరాదారులు సాయినిఖిల్ యాదవ్, ఆదిత్య ఉన్నారని వారికి మద్యం, గంజాయి, డ్రగ్స్ అలవాట్లు ఉన్నట్లు గుర్తించారు.