VIDEO: అజ్ఞాతంలో తమ్ముడు.. అన్న ఆవేదన

VIDEO: అజ్ఞాతంలో తమ్ముడు.. అన్న ఆవేదన

SRCL: అజ్ఞాతంలో ఉన్న తన తమ్ముడు బయటకు రావాలంటూ ఆయన సోదరుడు అభ్యర్థిస్తున్నారు. చందుర్తి మండల కేంద్రానికి చెందిన బత్తుల వరయ్య విడుదల చేసిన వీడియో వైరల్ అవుతుంది. తన తమ్ముడు బత్తుల కాంతయ్య 1991లో కనిపించకుండా పోయాడని కొంతకాలం తరువాత ఆయన పీపుల్స్ వార్ పార్టీలో చేరినట్టుగా సమాచారం అందిందని వరయ్య వివరించారు.