ఆర్టీసీ బస్టాండ్‌లో తనిఖీలు

ఆర్టీసీ బస్టాండ్‌లో తనిఖీలు

CTR: కుప్పం ఆర్టీసీ బస్టాండ్‌లో ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం సోమవారం తనిఖీలు నిర్వహించారు. బస్సులో ప్రయాణికుల వద్ద సలహాలు, సూచనలు స్వీకరించారు. బస్టాండ్‌లో పరిశుభ్రత, బస్సుల సమయపాలన, మరుగుదొడ్లలో శుభ్రత వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.