'ఏదులాపురం మున్సిపాలిటీలో బీజేపీదే విజయం'
KMM: ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థుల విజయమని మున్సిపాలిటీ బీజేపీ ఎన్నికల కన్వీనర్ నకిరికంటి వీరభద్రం అన్నారు. ఆదివారం ఏదులాపురంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే పార్టీ బీజేపీ అని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఓటు వేసి మోసపోవద్దని కోరారు.