కెనాల్ పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్

BHNG: ఆలేరు మండలం కందిగడ్డతండాలో కొన్ని ఏళ్లుగా భూ సమస్యతో నిలిచిన పోయిన కెనాల్ పనులను, ప్రభుత్వ విప్, ఆలేరు MLA బీర్ల ఐలయ్య భూ సమస్యకు పరిష్కారం చేసి సోమవారం పనులను ప్రారంభించారు.ఈ కెనాల్ పనులు పూర్తి అయితే అశ్వరావుపేట రిజర్వాయర్ నుండి వచ్చే నీరు వల్ల మందనపల్లి,సాయి గూడెం,కంది గడ్డ తండా,టంగుటూరు,శారాజిపేట, కొల్లూరు చెరువులు నిండుతాయని అన్నారు.