VIDEO: ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలి: కవిత

VIDEO: ఎస్సీ రిజర్వేషన్లు పెంచాలి: కవిత

HYD: రాష్ట్రంలో ఎస్సీల జనాభా 15 నుంచి 18%నికి పెరిగినందున, అందుకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. HYDలో ఎస్సీ ఉప కులాల నాయకులతో ఆమె సమావేశమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై తీర్మానం చేయాలని కోరారు. ఉప కులాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు దక్కేలా జాగృతి పోరాడుతుందన్నారు.