ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

W.G: తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని స్కై గార్డెన్ రెస్టారెంట్లో మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటరత్నం, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి సుందరరామిరెడ్డి పాల్గొన్నారు. నిల్వ ఉన్న మాంసం, కుళ్లిన కూరగాయలతో వంటలు చేస్తున్నారని గుర్తించినట్లు వారు తెలిపారు.