గత ప్రభుత్వంలో పనికిరాని పథకాలు పెట్టారు: సుదర్శన్ రెడ్డి

గత ప్రభుత్వంలో పనికిరాని పథకాలు పెట్టారు: సుదర్శన్ రెడ్డి

HYD: గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని పక్కనపెట్టి పనికిరాని పథకాలను ప్రవేశపెట్టారని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇవాళ తెలంగాణ సచివాలయంలో ఆయన బాధ్యతలు తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, అదేవిధంగా 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు.