సీఆర్డిఏలో 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎన్టీఆర్: APCRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, స్ట్రాటజీ & కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 24లోపు https://crda.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలని CRDA కమిషనర్ కె. కన్నబాబు సూచించారు.