VIDEO: పర్వతారోహకురాలికి ఘన స్వాగతం

VIDEO: పర్వతారోహకురాలికి ఘన స్వాగతం

RR: పర్వతారోహకురాలు కుసుమకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం దుగ్గుమర్రి గ్రామానికి చెందిన కుసుమ (19) ఇటీవల టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ఈ నేపథ్యంలో కుసుమ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్‌లో కుసుమను శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చాన్ని అందజేసి ఘన స్వాగతం పలికారు.