VIDEO: పాక్ క్రికెట్‌లో మరో కామెడీ

VIDEO: పాక్ క్రికెట్‌లో మరో కామెడీ

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో పాక్ బ్యాటర్ సల్మాన్ అలీ ఆఘా ఫన్నీగా రన్ ఔట్ అయ్యాడు. పిచ్‌పై పడి ఉన్న బంతిని ఆఘా తీసి బౌలర్‌కు అందించే క్రమంలో, బౌలర్ అతడిని రన్ ఔట్ చేశాడు. ఈ వింత రన్ ఔట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు 'పాక్ జట్టులో అందరూ జోకర్లే ఉన్నారా?' అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.