ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లాలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
✦ ప్రతి ఒక్కరికీ సమతుల్య ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ నాగరాణి 
✦ భీమవరంలో రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
✦ తాడేపల్లిగూడెంలో వ్యక్తి దారుణ హత్య