'నల్లంగాడు రోడ్డుకు మరమ్మతులు చెయ్యండి'

'నల్లంగాడు రోడ్డుకు మరమ్మతులు చెయ్యండి'

CTR: బంగారుపాలెం మండలం నల్లంగాడు పంచాయతీలో రోడ్లు గుంతల మయంగా మారాయని స్థానికులు తెలిపారు. భారీ గుంతల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు వెల్లడించారు. అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి గుంతలకు గ్రావెల్ తోలించి, రోడ్డును చదును చేయాలని వారు కోరుతున్నారు.