ఈనెల 15 నుంచి పుష్పగిరి బ్రహ్మోత్సవాలు
KDP: పవిత్ర పుణ్యక్షేత్రం పుష్పగిరి బ్రహ్మోత్సవాలు ఈనెల 15వ తేదీన ప్రారంభం కానున్నాయి. 20వ తేదీన అక్షయ తృతీయ తిరునాల జరుగనుంది. తిథి వార నక్షత్ర పంచాంగం ప్రకారం రథో త్సవం ఈనెల 21, 22వ తేదీల్లో ఏదో ఒక రోజు నిర్వ హించే అంశమై చర్చించారు. ఈనెల 21వ తేదీ నిర్వహించాలని పీఠాధిపతి ఆదేశించినట్లు రాజేశ్ శర్మ తెలిపారు.