బాలానగర్‌‌లో మూడో విడత ఎన్నికల అవగాహన

బాలానగర్‌‌లో మూడో విడత ఎన్నికల అవగాహన

MBNR: బాలానగర్ మండలంలోని 37 గ్రామ పంచాయతీలలో మూడో విడత ఎన్నికల నామినేషన్లు ప్రారంభంతో, కొత్త సూరారం, పాత సూరారం, గంగాధర్ పల్లి, వీరన్నపల్లిలో ఎస్సై లెనిన్ ప్రజలకు సూచనలు ఇచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు సహకరించాలని, చట్ట విరుద్ధ చర్యలకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.