పీఏసీఎస్‌లో నేడు మహాజన సభ

పీఏసీఎస్‌లో నేడు మహాజన సభ

NRPT: నర్వ PACS ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు 'మహాజన సభ సమావేశం' నిర్వహించనున్నట్లు పీఏసీఎస్ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయాధికారి ఉదయ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో 2025-26 అంచనా బడ్జెట్ ఆమోదం, జమా ఖర్చుల వివరాలపై చర్చ, రుణ బకాయిదారులకు నోటీసుల జారీ అంశాలపై చర్చిస్తారన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.