దౌత్య సంబంధాలు పునరుద్ధరించాలి: ట్రంప్

దౌత్య సంబంధాలు పునరుద్ధరించాలి: ట్రంప్

ఇజ్రాయెల్, సౌదీ దౌత్య సంబంధాలు పునరుద్ధరించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. 4 వారాలుగా ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతోందని, పెద్దఎత్తున దెబ్బతీశామన్నారు. ఇరాన్‌లో అనేక సైనిక లక్ష్యాలను సాధించామని, అబ్రహం ఒప్పందంపై సౌదీ సంతకం చేసే సమయం ఆసన్నమైందన్నారు. ఇజ్రాయెల్‌తో గల్ఫ్ దేశాలు జట్టు కట్టాలన్నారు. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పేందుకే అబ్రహం ఒప్పందమన్నారు.