ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసిన ఆర్టీసీ

ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసిన ఆర్టీసీ

KNR:డిపో 1 ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటుచేసినట్లు DM విజయ మాధురి తెలిపారు. టూర్ ప్యాకేజీలో అన్నవరం, పిఠాపురం శక్తిపీఠం, సింహాచలం, వైజాగ్ RK బీచ్, ద్వారక తిరుమల దర్శించడానికి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని చెప్పారు. ఆగస్టు 21న ఉ. 6 గంటలకు KNR నుంచి బయలుదేరి తిరిగి ఆగస్టు 23న KNR చేరుకుంటుందని తెలిపారు. వివరాల కోసం 7382849352 నెంబర్‌ను సంప్రదించగలరు.