18న మనూలో జాతీయ సెమినార్
RR: ఉర్దూ విశ్వవిద్యాలయంలో పూర్వవిద్యార్థుల కోసం 18న జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్లు 'మనూ' పూర్వ విద్యార్థుల వ్యవహారం కో-ఆర్డినేటర్ ప్రొ.నజ్ముల్ హసన్ తెలిపారు. మనూలో 120 రెగ్యులర్ కోర్సులలో 5వేల మంది విద్యార్థులు చదువుతుండగా దూర విద్యలో 60వేల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారన్నారు. ఈ సమావేశంలో పాల్గొనే వారు తమ పేర్లను 15వ తేదీలోపు నమోదు చేసుకోవాలన్నారు.