పీకేపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

పీకేపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

రాజకీయాల్లో ఎప్పుడూ సిద్ధాంతాల కంటే సంఖ్యా బలమే ముఖ్యమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని నడపడానికి సిద్ధాంతం ఒక మార్గయితే నంబర్స్ మరొక మార్గమన్నారు. కానీ సంఖ్యా బలం లేకుండా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లలేమని తెలిపారు. ఇటీవల బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఐడియాలజీ గురించి మాట్లాడారని.. కానీ అతని పార్టీకి సీట్లు రాలేదని చెప్పారు.