కమాండ్ కంట్రోల్ భవనాన్ని పరిశీలించిన డీజీపీ

కమాండ్ కంట్రోల్ భవనాన్ని పరిశీలించిన డీజీపీ

TG: DGP శివధర్ రెడ్డి ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా HYDలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)ను గురువారం సందర్శించారు. డాటా సెంటర్‌, స్టేట్ కాన్ఫరెన్స్ హాల్‌ను పర్యావేక్షించారు. అనంతరం హైదరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయం, 19వ అంతస్తులో ఉన్న హెలిపాడ్ వంటివి పరిశీలించారు. ఆయన వెంట CP సజ్జనార్‌తో పాటు ఇతర అధికారులు ఉన్నారు.