కౌన్సిల్ సమావేశాలకు మీడియాకు అనుమతివ్వాలని నిరసన
NRPT: మున్సిపల్ సమావేశాలకు మీడియా సభ్యులకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ జరిగిన కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో మీడియాకు అనుమతించడంలేదని కౌన్సిలర్ మహేశ్ అన్నారు. మీడియాను అనుమతిస్తే వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు.