జిల్లాలో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్
BHNG: జిల్లాలో పలు సదుపాయాల మెరుగుదల కోసం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్ ఎస్ఈ, ఈఈ, డీఈ, ఏఈ, ఆర్ అండ్ బీ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో అన్ని రకాల అభివృద్ధి పనుల ప్రగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.