రేపటినుండి పరీక్షలు.. అందుబాటులో హల్ టికెట్స్

ADB: అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో PG మొదటి సంవత్సరం పరీక్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆదిలాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డా. సంగీత తెలిపారు. పరీక్షకు సంబంధించిన హల్ టికెట్లు యూనివర్సిటీ వెబ్‌సైట్ WWW braou.online.in ఉన్నాయన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.