నందికొట్కూరులో ఉరేసుకొని యువతి ఆత్మహత్య
NDL: నందికొట్కూరు మండలం బొళ్లవరం గ్రామంలో ఇవాళ వేదవతి (19) అనే యువతి వివాహమైన రెండు నెలల్లోనే దాంపత్య కలహాల కారణంగా మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తులిపారు. ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.