ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా TOP NEWS @ 12PM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా TOP NEWS @ 12PM

★ బజార్‌ హత్నూర్‌‌లో వాహనం ఢీ కొని  కూలిన విద్యుత్‌ స్తంభాలు
★ ముధోల్‌లో రెండు కార్లు ఢీ.. పలువురికి గాయాలు
★ రెబ్బెనలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
★ నిండు కుండలా మారిన ఎల్లంపల్లి జలాశయం.. 47.08 మీటర్ల నీరు నిల్వ
★ రెబ్బెనలో యూరియా కోసం రైతుల రాస్తారోకో