'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర'లో పాల్గొననున్న సీఎం

'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర'లో పాల్గొననున్న సీఎం

AP: కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో నిర్వహించే స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 11 గం.లకు ఈ కార్యక్రమానికి హాజరై మ్యాజిక్ డ్రైన్‌ను ప్రారంభిస్తారు. రజిత రథంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు బీమా మంజూరు చేయనున్నారు. అనంతరం స్వచ్ఛాంద్ర ర్యాలీలో పాల్గొని ప్రజావేదిక వద్దకు చేరుకుని ప్రసంగిస్తారు.