'ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి'
Pdpl: రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని ఆదేశాల మేరకు, బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష జరిగింది. జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఈ ఎన్నికలు 3 విడతలలో డిసెంబర్ 11,14,17 తేదీలలో జరగనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.