VIDEO: హామీలు అమలు చేసిన ఘనత టీడీపీదే: ఎమ్మెల్యే
ASR: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏడాదిన్నరలో దాదాపు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానేదనని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి అన్నారు. రంపచోడవరంలో గురువారం టీడీపీ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే శిరీష దేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా కమిటీలకు ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.