గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

BDK: కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వారి క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో గురువారం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నిర్దేశించిన గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.