VIDEO: హోలీ వేడుకల్లో బీఆర్ఎస్ శ్రేణులు
SDPT: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా హోలీ వేడుకలను జరుపుకున్నారు. హోలీ వేడుకలలో గజ్వేల్ నియోజకవర్గం ఇంఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి హోలీ వేడుకలలో పాల్గొన్నారు. రంగులు చల్లుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రతాప్ రెడ్డి ప్రజలందరికీ రంగురంగుల హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.