నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం

నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం

NRML: యూత్ కాంగ్రెస్ నాయకులు సమన్వయంతో పని చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సమరసింహ రెడ్డి అన్నారు. ఆదివారం భైంసాలో ముధోల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.